35 రకాల మందుల ధరలు తగ్గింపు

Monday, August 4, 2025 10:00 AM News
35 రకాల మందుల ధరలు తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకి గుడ్ చెప్పింది. దేశంలో 35 రకాల మందుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మందులు అందుబాటు ధరలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ధరలు తగ్గించింది.

గుండె సంబంధిత, మధుమేహం, ఒంటినొప్పులు అలాగే మానసిక వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలపై ఈ తగ్గింపు వర్తించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు ఈ ప్రయోజనం చేకూరనుంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: