HIGH ALERT: మళ్లీ దాడులు జరిగే అవకాశం..
Friday, May 9, 2025 10:29 AM News
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే తాజాగా చండీగఢ్ లో వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరిక జారీ చేసింది. దాడి జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బాల్కనీలకు దూరంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
