2 వేలకు పైగా అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ లు

Friday, August 1, 2025 10:10 PM News
2 వేలకు పైగా అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ లు

అత్యాచారం కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగుళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా శిక్షను ఖరారు చేయలేదు. రేపు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. 2 వేలకు పైగా వీడియో క్లిప్పులు ఉన్న పెన్ డ్రైవ్ లు కర్ణాటకలోని హాసన్, పరిసర ప్రాంతాలలో లభ్యం అయ్యాయి. 

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: