జగన్ కారు సీజ్ చేసిన పోలీసులు
Tuesday, June 24, 2025 09:39 PM News
ఏపీ మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లిన పోలీసులు ఇంచార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. జగన్ రెంటపాల పర్యటనలో సింగయ్య ఆ కారు కిందపడి చనిపోయినట్లు వీడియోలో నిర్ధారణ జరిగిందని పోలీసులు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)