వినాయక చవితికి పోలీసుల రూల్స్ ఇవే..!

Friday, August 22, 2025 01:18 PM News
వినాయక చవితికి పోలీసుల రూల్స్ ఇవే..!

ఆగస్టు 27వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వినాయక చవితి జరగనుంది. అయితే బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ వెబ్ సైట్లను అందుబాటులో ఉంచారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: