భారత్ పై బంగ్లాదేశ్ భారీ కుట్ర
Tuesday, August 5, 2025 12:20 PM News
దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు. వారు ఎర్రకోట ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారని తెలిపారు.
వారందరి వయస్సు దాదాపు 20-25 సంవత్సరాలు ఉంటుందని, వారు ఢిల్లీలో కార్మికులుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారి నుండి కొన్ని బంగ్లాదేశ్ పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



