రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే..

Monday, July 7, 2025 02:23 PM News
రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత సాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. జులై 18న నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈనెల 20న ప్రధాని మోడీ బీహార్లో పర్యటించనున్నారు. మోడీ పర్యటనకు 2 రోజుల ముందే పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా తెలిపింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: