తీవ్ర నేరం చేస్తే సీఎం అయినా పీఎం అయినా పదవి నుండి ఔట్
Wednesday, August 20, 2025 11:01 AM News
ఐదేళ్లు, అంతకుమించి శిక్ష పడే అవకాశమున్న క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను పదవి నుంచి తొలగించే అవకాశం రానుంది. దానికి సంబంధించిన బిల్లును ఎన్డీయే ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధానితో సహా మంత్రులు, రాష్ట్రంలో సీఎంతో పాటు మంత్రులు ఈ బిల్లు పరిధిలోకి వస్తారు.
దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయనుంది. రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన అమల్లోకి వస్తే 30 రోజుల జైలు తర్వాత 31వ పదవిని కోల్పోతారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)