Big Breaking: కుప్పకూలిన విమానం.. 49 మంది మృతి

Thursday, July 24, 2025 01:50 PM News
Big Breaking: కుప్పకూలిన విమానం.. 49 మంది మృతి

రష్యాలో అదృశ్యమైన అంగారా ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం కూలిపోయిందని Reuters పేర్కొంది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 49 మంది చనిపోయారని వెల్లడించింది. వీరిలో ఐదుగురు చిన్నారులు సహా 43 మంది ప్రయాణికులు కాగా ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. విమాన శకలాలను అధికారులు గుర్తించినట్లు వెల్లడించింది. కాగా ఇదే ప్రాంతంలో గతేడాది హెలికాప్టర్ కూడా మిస్ అవడం గమనార్హం.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: