ప్రభుత్వం సంచలన నిర్ణయం.. జర్నలిస్టులకు పింఛన్

Saturday, July 26, 2025 02:00 PM News
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. జర్నలిస్టులకు పింఛన్

బిహార్ రిటైర్డ్ జర్నలిస్టులకు అమలు చేస్తున్న పత్రకార్ సమ్మాన్ పథకం మొత్తంపై ఒకేసారి రూ.9 వేలు పెంచుతూ సీఎం నీతీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. గతంలో ఇస్తున్న రూ.6 వేలకు బదులు రూ.15 వేలు ఇస్తామని పేర్కొన్నారు. పింఛను అందుకుంటున్న వ్యక్తులు చనిపోతే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నెలకు రూ.10 వేలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: