మాజీ మంత్రి వాహనాన్ని అడ్డుకుని పవన్ అభిమానులు రచ్చ రచ్చ
Wednesday, July 23, 2025 09:12 PM News
పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వాహనాన్ని పవన్ కల్యాణ్ అభిమానులు అడ్డుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా అభిమానుల బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో కారుమూరి వాహనాలు రోడ్డుపైన వెళ్తుండగా అడ్డుకుని హడావుడి చేశారు. కారుమూరి ప్రచార రథం వెనక తన వాహనంలోనే చూస్తూ ఉండిపోయారు. పవన్ అభిమానులు హంగామా అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావడంతో ఆయన వెళ్లిపోయారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



