నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ముందుకు కీలక బిల్లులు

Monday, July 21, 2025 08:00 AM News
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ముందుకు కీలక బిల్లులు

నేటి నుంచి ఆగష్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇందులో 12 నుంచి 18 వరకు సమావేశాలకు విరామం ఉండనుంది. ఈ సమావేశాలలో జాతీయ క్రీడా పాలన బిల్లు, భూ-సంపద స్థలాలు, భూపరిరక్షణ మరియు నిర్వహణ బిల్లు, గనులు, ఖనిజాల వంటి 8 రకాల బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం ఈ బిల్లులను ప్రవేశపెట్టనుండటంతో పార్లమెంట్ సమావేశాలు వేడెక్కనున్నాయి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: