తమ్ముడికి ప్రాణం పోసిన అక్క
Saturday, August 9, 2025 09:43 PM News
ఓ అక్క తమ్ముడి ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచింది. 'నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష' అన్న వాక్యానికి నిదర్శనంగా నిలిచింది. మహబూబ్ నగర్ కు చెందిన బాలుడు అప్లాస్టిక్ ఎనీమియా వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. మూల కణాల (Stem cells) మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పడంతో తన శరీరం నుంచి దానం చేసిన అక్క తమ్ముడికి పునర్జన్మను ప్రసాదించింది. ఆస్పత్రిలో ఉన్న తమ్ముడికి నేడు రాఖీ కట్టింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
