త్వరలో ఫ్లిప్ కార్ట్ లో అదిరే ఆఫర్లు

Sunday, August 31, 2025 06:49 AM News
త్వరలో ఫ్లిప్ కార్ట్ లో అదిరే ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ అతిపెద్ద పండుగ సీజన్ సేల్ అయిన బిగ్ బిలియన్ డేస్ ను త్వరలో ప్రారంభించనుంది. ఈ సేల్ పై కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గతంలో మాదిరేగానే ఈసారి కూడా స్మార్ట్ ఫోన్ లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులపై భారీ తగ్గింపులు లభించనున్నాయి.

ముఖ్యంగా శామ్ సంగ్, ఆపిల్, మోటరోలా, రియల్ మీ వంటి ప్రముఖ బ్రాండ్ ల ఉత్పత్తులపై కళ్లుచెదిరే ఆఫర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: