తొక్కిసలాటపై స్పందించిన ప్రభుత్వం

Sunday, June 29, 2025 09:24 PM News
తొక్కిసలాటపై స్పందించిన ప్రభుత్వం

జగన్నాథుడి రథ యాత్ర సందర్భంగా పూరీలోని ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి, పలువురు గాయపడడంపై ఒడిశా ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై ప్రజలకు సీఎం మోహన్ చరణ్ మాంఝి క్షమాపణలు చెప్పారు. ఈ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తునకు ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఈ మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: