నందమూరి కుటుంబంలో విషాదం
Tuesday, August 19, 2025 11:39 AM News
నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు స్వయాన సోదరి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
