ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Sunday, July 6, 2025 04:30 PM News
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమాలలో 50 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ జులై 11 నుండి ప్రారంభమై జులై 31 తో ముగియనున్నది. ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, 2, నిర్వహించి, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
