రైల్వేలో పారామెడికల్ ఉద్యోగాలు
Saturday, August 30, 2025 01:39 PM News
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) 434 పారామెడికల్ పోస్టులకు కొత్త నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ని సందర్శించి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు ఆధార్ నంబర్, OTP ద్వారా లాగిన్ అవ్వాలి.
పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉంటాయి. SC/ST/PH- వారికి దరఖాస్తూ రూ. 250 కాగా అన్ రిజర్మ్డ్ /OBC/EWS వారికి రూ. 500 ఫీజు ఉంటుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



