త్వరలో 5,368 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Sunday, June 15, 2025 10:53 AM News
త్వరలో 5,368 ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. త్వరలో 5,368 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కానుంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని యోచిస్తోంది. మేరకు సంబంధిత శాఖలు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేపట్టాయి. TSNPDCLలో 2,170, TSSPDCL 2,005, TRANSCO 703, GENCO 490 ఖాళీలు ఉన్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: