మాజీ మంత్రి అనిల్ కుమార్ కు నోటీసులు

Thursday, July 24, 2025 09:59 AM News
మాజీ మంత్రి అనిల్ కుమార్ కు నోటీసులు

నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 26న కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో తన ఇంటికి పోలీసులు నోటీస్ అంటించి వచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. 

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: