నీతా అంబానీ కీలక ప్రకటన
Saturday, August 30, 2025 03:09 PM News
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు. ముంబై వాసుల కోసం అత్యాధునిక మెడికల్ సిటీతో పాటు కోస్టల్ గార్డెన్స్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీటిని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడానికి దాదాపు 130 ఎకరాల్లో కోస్టల్ గార్డెన్స్ ను అభివృద్ధి చేస్తున్నట్లు నీతా అంబానీ పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)