ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు

Tuesday, August 5, 2025 10:18 PM News
ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు

రేషన్ కార్డుల జారీ పై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ తో రాష్ట్రంలో ఏ షాపులోనైనా రేషన్ తీసుకోవచ్చని ప్రకటించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: