HIV నుంచి రక్షణకు కొత్త ఔషధం
Saturday, June 21, 2025 09:00 AM News
HIVపై జరుగుతున్న పోరులో ముందడుగు పడింది. యెజ్జుగో పేరుతో lenacapavir రూపొందించిన ఇంజెక్షన్‌కు USFDA ఆమోదం తెలిపింది. ఏడాదిలో 2 సార్లు ఈ ఇంజెక్షన్ తీసుకున్న వారిలో HIV తగ్గింది. పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు దీనిని ఉపయోగించడానికి ఆమోదం లభించింది.
ఇది తీసుకున్నవారిలో ఎక్కువ మందికి HIV-నెగటివ్ వచ్చిందని క్లినికల్ ట్రయల్ డేటా పేర్కొంది. అధికారికంగా ధర ప్రకటించనప్పటికీ 25,000 డాలర్లుగా ఉండొచ్చని అంచనా.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



