అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు
Tuesday, August 26, 2025 12:46 PM News
బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచల తీర్పు ఇచ్చింది. నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ ఛార్జీ జడ్జి రోజారమణి తీర్పు వెల్లడించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో మహమ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదయింది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా తాజాగా తీర్పు వెల్లడైంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)