Breaking: ఎంపీని చంపేస్తామని కాల్

Sunday, June 29, 2025 02:45 PM News
Breaking: ఎంపీని చంపేస్తామని కాల్

తెలంగాణ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ మేరకు మరికాసేపట్లో ఆయన్ను చంపేస్తామని.. ఆపరేషన్ కాగార్ ఆపాలని అందులో పేర్కొన్నారు. తమ టీమ్ లు హైదరాబాదులో ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. అయితే రఘునందన్ రెండు రోజుల క్రితమే హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: