ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన మోడీ
Friday, July 25, 2025 05:53 PM News
ఇందిరా గాంధీ రికార్డ్ ను నరేంద్ర మోడీ బ్రేక్ చేశారు. వరుసగా అత్యధిక రోజులు భారత ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా మోడీ ఘనత సాధించారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నేటికి 4,078 రోజులు పూర్తయ్యాయి. దీంతో ఇందిరా గాంధీ పేరుతో ఉన్న 4,077 రోజుల రికార్డును బ్రేక్ చేశారు.
ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుండి 1977 MAR 24 వరకు ప్రధానిగా పనిచేశారు. ఇక అత్యధిక రోజులు ఈ పదవిలో ఉన్న వ్యక్తిగా నెహ్రూ కీర్తి గడించారు. ఆయన వరుసగా 16 సంవత్సరాల 286 రోజులు భారత ప్రధానిగా ఉన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)