యువకుడి ప్యాంట్ జేబులో పేలిపోయిన మొబైల్
Friday, July 4, 2025 02:30 PM News
బైకుపై వెళ్తున్న ఓ యువకుడి ప్యాంటు జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ సమీపంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు వివో ఫోన్ వాడుతున్నాడు. తన ప్యాంటు జేబులో పెట్టుకొని బైకుపై వెళ్తుండగా, తన ఫోన్ బాగా వేడిగా అనిపించింది అని వెంటనే శ్రీనివాస్ రోడ్డు పక్కన బైకు ఆపగా.. అంతలోనే ప్యాంటులో సెల్ ఫోన్ పేలిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో అతడి తొడ భాగంలో చర్మానికి గాయలయ్యాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



