ఉప రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..?

Tuesday, July 22, 2025 09:44 PM News
ఉప రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..?

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధనఖడ్ రాజీనామా చేయడంతో తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఈ జాబితాలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేంద్ర మాజీ మంత్రి, నటుడు చిరంజీవి పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో చిరు తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కీలకంగా ఉండడంతో ఆయనకే ఉప రాష్ట్రపతి రావొచ్చనే చర్చ సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: