Breaking: ఆక్సిజన్ ప్లాంట్ లో భారీ పేలుడు

Wednesday, August 6, 2025 11:17 AM News
Breaking: ఆక్సిజన్ ప్లాంట్ లో భారీ పేలుడు

పంజాబ్ లోని మొహలి ఆక్సిజన్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టం కూడా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారాలు చెబుతున్నారు. ఈ మేరకు నగరంలోని ఫేస్9 లో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: