భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మృతి
Saturday, July 19, 2025 06:00 AM News
ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా ప్రాంతం నుంచి ఏకే 47, ఎస్ఎల్ఆర్ రైఫిల్ సహా ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
