2025 మిస్ ఇండియా ఈమెనే..

Tuesday, August 19, 2025 10:11 AM News
2025 మిస్ ఇండియా ఈమెనే..

ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా నిన్న జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో ఆమె పాల్గొని విజయం సాధించారు.

2024 మిస్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా దక్కించుకోగా ఈ ఏడాది థాయిలాండ్ లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ కు మణిక ప్రాతినిధ్యం వహించనున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన తాన్య శర్మ రన్నర్ గా నిలిచారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: