ఏపీ వైద్యుల ఘనత.. హార్ట్ సర్జరీ లైవ్ టెలికాస్ట్
Sunday, July 27, 2025 07:57 AM News
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 73 ఏళ్ల రోగిపై గుండె శస్త్రచికిత్సను ఢిల్లీలో జరిగిన టీసీటీ ఇండియా-2025 సదస్సుకు ప్రత్యక్ష ప్రసారంలో చూపించారు. క్యాల్సిఫైడ్ కొరోనరీ లెజన్లకు 'అల్ట్రాన్ 2.0 OCT-AI' సాంకేతికతను ఉపయోగించటం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఎన్టీఆర్ సేవా పథకంలో ఉచితంగా ఈ చికిత్స చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



