మైనర్ బాలికపై అత్యాచారం: యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
Monday, July 7, 2025 09:36 PM News
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా, బాధితురాలికి భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కాగా, 2016లో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అఖిల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
