Breaking: భారీ భూకంపం
Wednesday, July 30, 2025 07:46 AM News
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.0గా నమోదైంది. జపాన్ వాతావారణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలోనే రష్యాలోని కచ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్ కి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
