రైలు టికెట్ కాన్సిల్ చేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Saturday, June 14, 2025 08:49 PM News
రైలు టికెట్ కాన్సిల్ చేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

మనం అనుకోకుండా ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే ఎంత తిరిగి వస్తుందంటే ప్రయాణానికి 48 గంటల ముందు కాన్సిల్ చేస్తే ఏసీ ఫస్ట్ క్లాస్ 240+gst, ఏసీ సెకండ్ క్లాస్ 200+gst, ఏసీ థర్డ్ క్లాస్180+GST, స్లీపర్ క్లాసులో 120 టికెట్ ధరలో కోత పడుతుంది. ప్రయాణానికి 4 గంటల ముందు కాన్సిల్ చేస్తే ఒక్క రూపాయి కూడా రాదు. ప్రయాణానికి 12 గంటల ముందు కాన్సిల్ చేస్తే 50%కోత విధిస్తారు. అదే 48 నుండి 12 గంటల మధ్య ఐతే 25 శాతం కోత విధిస్తారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: