లవర్ న్యూడ్ వీడియో నెట్లో పెట్టేశాడు..!
Sunday, May 18, 2025 10:35 PM News

మహారాష్ట్రలో అమానుషం చోటుచేసుకుంది. పూణేకు చెందిన 24 ఏళ్ల యువతి శిరీష్ (27) అనే యువకుడితో 2 సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. ఈ సమయంలో ఇద్దరూ తరచుగా శృంగారంలో పాల్గొనే వారు. ఈ క్రమంలో దీనిని శిరీష్ వీడియో తీశాడు. అయితే కొన్ని రోజుల క్రితం శిరీష్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా యువతి వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అతను ఆ అశ్లీల వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: