ప్రేమ పెళ్లిళ్లకు సరికొత్త వేదిక
Tuesday, August 26, 2025 03:03 PM News
తమిళనాడులోని సిపిఎం కార్యాలయాల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవచ్చని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. తమిళనాడులో పరువు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపై సిపిఎం స్పందించింది. కులాంతర వివాహాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రేమికుల కోసం మార్క్స్ స్టు కార్యాలయాలు తెరిచి ఉంటాయని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకోవాలనుకునే ప్రేమికులు తమ పార్టీ కార్యాలయాల్లో చేసుకోవచ్చని పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)