రేపటి నుండి మద్యం షాపులు బంద్
Sunday, April 20, 2025 07:19 PM News
_(24)-1745156881.jpeg)
హైదరాబాద్ లో వైన్స్ షాపులు కొద్ది రోజులు మూత పడనున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వరుసగా నాలుగు రోజుల పాటు వైన్స్ షాపులను మూసివేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 21న సాయంత్రం 4 గంటల నుంచి 23న సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: