Breaking: ఎక్స్ సీఈవో రాజీనామా
Wednesday, July 9, 2025 10:21 PM News
ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్' సీఈవోగా లిండా యాకరినో వైదొలిగారు. 2023 మే నుంచి రెండేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్' ఖాతాలో పోస్టు పెట్టారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి 'ఎక్స్' (అంతకముందు ట్విటర్) వెళ్లిన తర్వాత తొలి సీఈవోగా లిండానే కావడం గమనార్హం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
