ఎల్ఐసిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Monday, August 18, 2025 12:31 PM News
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)కి చెందిన వివిధ బ్రాంచుల్లో అసిస్టెంట్ ఇంజినీర్స్ (ఏఈ- సివిల్ & ఎలక్ట్రికల్), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏఏఓ- స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 491 పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 8, 2025వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



