పరీక్ష తేదీలు విడుదల
Sunday, July 6, 2025 11:00 AM News
ఏపీలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత పరీక్షల సవరణ షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ అనౌన్స్ చేసింది. పరీక్షలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించింది. మరోవైపు ఆల్ ఇండియా సర్వీస్ రాష్ట్ర సర్వీస్ అధికారులు అర్ధవార్షిక లాంగ్వేజ్ టెస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రణాళిక విడుదల చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



