రైల్వేలో 6,238 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

Thursday, August 7, 2025 08:22 AM News
రైల్వేలో 6,238 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 6,238 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్లె చేసుకోవడానికి నేడే చివరి రోజు. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ 183, గ్రేడ్-3 6,055 ఉద్యోగాలు ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ, లేదా 10+2 పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. పరీక్ష విధానం, పోస్టుల విభజన, వేతన వివరాలు, ఇతర సమాచారం కోసం https://www.rrbapply.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: