4,987 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్
Sunday, August 17, 2025 07:23 AM News
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 4987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయన్నారు. ఈ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియకు నేడే లాస్ట్ డేట్. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ mha.gov.in లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



