4,408 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
Saturday, August 9, 2025 09:16 PM News
APPSC అటవీ శాఖలో 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ. https: //psc.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరో వైపు ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కూడా రేపే చివరి తేదీ. https://www .ncs.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



