10,277 ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్

Thursday, August 28, 2025 08:14 AM News
10,277 ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 10,277 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 1 న ప్రారంభం కాగా ఈ రోజుతో ముగియనుంది. 28 సంవత్సరాలలోపు ఉండి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ అక్టోబర్, మెయిన్స్ నవంబర్ లో ఉండనుంది. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్ సైట్ ను సందర్శించండి.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: