పీఎం జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్లకు కేవైసీ తప్పనిసరి
Friday, August 8, 2025 02:08 PM News
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారికి బిగ్ అలర్ట్. ఈ అకౌంట్ల లబ్ధిదారులు మరోసారి తమ కేవైసీ వివరాలను తమ బ్యాంకులకు సమర్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. ఈ ప్రక్రియకు సెప్టెంబర్ 30 చివరి తేదీగా పేర్కొంది.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని 2014 ఆగస్టులో ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరినీ ఆర్థిక ప్రగతిలో భాగం చేసి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



