సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం
Tuesday, August 12, 2025 02:19 PM Crime
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హైదరాబాదు సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సృష్టి ఫెర్టిలిటీ కేసును సీసీఎస్ సీటుకు బదిలీ అయింది. ఇప్పటి వరకు 25 మంది వరకు అరెస్టు కాగా రిమాండ్ లో ఉన్నారు. డాక్టర్ నమ్రతపై 8 కేసులు నమోదయ్యాయి.
అయితే డాక్టర్ నమ్రత ఫెర్టిలిటీ కోసం వేరే డాక్టర్ దగ్గర ఉన్న లైసెన్స్ వాడుకునట్లు, చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



