చైనా-పాకిస్థాన్ మధ్య కీలక ఒప్పందం

Thursday, May 22, 2025 01:00 PM News
చైనా-పాకిస్థాన్ మధ్య కీలక ఒప్పందం

భారతదేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాయాది దేశం పాకిస్థాన్ తో చైనా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్ అంగీకరించింది. అలాగే చైనా, పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)ని ఆఫ్ఘనిస్థాన్కు విస్తరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని పాక్ మీడియా వెల్లడించింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: