మళ్ళీ ఆసుపత్రికి కేసీఆర్
Thursday, July 10, 2025 06:59 AM News
మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరి డిశ్చార్చీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటూ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. అయితే, వైద్యుల సూచనల మేరకు ఈ రోజు మరోసారి యశోద ఆసుపత్రికి వైద్య పరీక్షలకు కేసీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
