కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు
Monday, August 18, 2025 03:22 PM News
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అంతేగాక కాకాణి పాస్ పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. గత 75 రోజులుగా కాకాణి నెల్లూరు జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
